Scientific analysis: పటాలు.. పట్టికల్లో శాస్త్రీయ విశ్లేషణ!

ఒక సంస్థలో ఉద్యోగుల సామర్థ్యాలను శాస్త్రీయంగా అంచనా వేస్తే వారి ఉత్పాదకతను పెంచడానికి అవసరమైన చర్యలు చేపట్టవచ్చు.

Published : 14 Jun 2024 00:29 IST

జనరల్‌ స్టడీస్‌ 
అరిథ్‌మెటిక్‌

ఒక సంస్థలో ఉద్యోగుల సామర్థ్యాలను శాస్త్రీయంగా అంచనా వేస్తే వారి ఉత్పాదకతను పెంచడానికి అవసరమైన చర్యలు చేపట్టవచ్చు. ఏ రంగంలోనైనా అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమర్థంగా వినియోగించుకోగలిగితే సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మంచి ఫలితాలను సాధించవచ్చు. ఇందుకోసం దత్తాంశ పర్యాప్తత ఉపయోగపడుతుంది. ఇది సంఖ్యల రూపంలో ఉన్న సమాచారాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి గ్రాఫ్‌లు, టేబుల్స్, చార్టుల రూపంలో స్పష్టంగా ప్రదర్శిస్తుంది. తేలిగ్గా గణాంకాలను అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. దీనిపై పోటీ పరీక్షార్థులు తగిన అవగాహన పెంచుకోవాలి. ముఖ్యమైన శాతాల విలువలను గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని