తెలంగాణ టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణ పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు (Telangana SSC Supplementary Results) విడుదలయ్యాయి.

Updated : 28 Jun 2024 16:32 IST

హైదరాబాద్‌: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు (Telangana SSC Supplementary Results) విడుదలయ్యాయి. పరీక్షల్లో 46,731మందికి గాను 34,126మంది ( 73.03శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ దరఖాస్తులకు జులై 8వరకు అవకాశం కల్పించారు.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని