TG Inter Supply Results: తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.

Updated : 24 Jun 2024 14:48 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో 63.86 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. 1.62 లక్షల మంది పాసైనట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, ఫస్టియర్‌ (ఒకేషనల్‌)లో 53.24 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు.  ద్వితీయ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో 43.77శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఒకేషనల్‌ విభాగంలో 51.12% ఉత్తీర్ణత నమోదైనట్లు వివరించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల కోసం ఈ దిగువ లింక్స్‌ క్లిక్‌ చేయండి.

ప్రథమ సంవత్సరం (జనరల్‌) ఫలితాలు


ద్వితీయ సంవత్సరం (జనరల్‌) ఫలితాలు


ప్రథమ సంవత్సరం (ఒకేషనల్‌) ఫలితాలు


ద్వితీయ సంవత్సరం (ఒకేషనల్‌) ఫలితాలు



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని