TS PGECET Results: తెలంగాణ పీజీఈసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. ర్యాంక్‌ కార్డు ఇదిగో..

TS PGECET Results: తెలంగాణ పీజీఈసెట్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేసి ర్యాంకు కార్డులను పొందొచ్చు.

Updated : 08 Jun 2023 15:59 IST

హైదరాబాద్‌:  తెలంగాణలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఎంటెక్‌, ఎం.ఫార్మసీ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీ ఇంజినీరింగ్‌ సెట్‌ ఫలితాలు (TS PGECET 2023 Results) విడుదలయ్యాయి. ఈ ఫలితాలను గురువారం మధ్యాహ్నం పీజీఈసెట్‌  రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, జేఎన్‌టీయూహెచ్‌ వీసీ ఆచార్య కట్టా నర్సింహారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. మే 29 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు 19 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు నిర్వహించగా.. 14,800 మందికి పైగా విద్యార్థులు రాసిన విషయం తెలిసిందే.

ర్యాంక్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు