అలా..సేదతీరండి!

కార్పొరేట్‌ జంగిల్‌లో పడి ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడో, ఎప్పుడు అస్తమిస్తున్నాడో కూడా తెలీట్లేదు. బయట ఈదురు గాలులు వచ్చినా, వర్షం పడినా గ్రహించలేనంతగా పనిలో మునిగిపోతాం...

Published : 08 Feb 2020 00:55 IST

రిలాక్స్‌

కార్పొరేట్‌ జంగిల్‌లో పడి ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడో, ఎప్పుడు అస్తమిస్తున్నాడో కూడా తెలీట్లేదు. బయట ఈదురు గాలులు వచ్చినా, వర్షం పడినా గ్రహించలేనంతగా పనిలో మునిగిపోతాం. మరి ఆ సహజత్వానికి కాస్త కృత్రిమ ధ్వనులను జోడించాలంటే https://www.noisli.com/ వెబ్‌సైట్‌ తెరిస్తే చాలు రకరకాల ధ్వనులు వినొచ్చు. వర్షం పడుతున్నట్లు, ఉరుముతున్నట్లు, ఈదురు గాలులు వీస్తున్నట్లు.. ఇలా ఒక్కటేమిటి.. అనేక రకాల ధ్వనులు ప్లే చేయొచ్చు.
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని