అచ్చంగా.. అదే పోజు
కండలు తిరిగిన పడుచు కుర్రాడు.. బుల్లి సైకిల్ ఎక్కి రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్తుంటాడు. పాతికేళ్ల పరువాల కుర్రది..
నయా ట్రెండ్
కండలు తిరిగిన పడుచు కుర్రాడు.. బుల్లి సైకిల్ ఎక్కి రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్తుంటాడు. పాతికేళ్ల పరువాల కుర్రది.. చంటిపాపలా మెడలో దుస్తులు వేసుకొని పళ్లన్నీ బయటికి కనిపించేలా నవ్వేస్తుంది. కాలేజీ కుర్రాళ్లు.. నిక్కర్లేసుకొని చిత్రమైన పోజులు పెట్టేస్తుంటారు. ఏంటీ పిల్ల చేష్టలంటారా? ట్రెండండీ బాబూ! ‘జస్ట్ లైక్ ఏ కిడ్’ ట్రెండ్. ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. చిన్నప్పుడు ఎవరైనా రకరకాల పోజులు పెట్టి ఫొటోలు తీసుకొని ఉంటారు. పెరిగి పెద్దయ్యాక అచ్చం అలాగే ఫొటోలు తీసుకుంటే చాలా సరదాగా ఉంటుంది కదూ! అవే పోజులు.. పైగా అవే దుస్తులు. ఫ్రెండ్స్, పేరెంట్స్, బంధువులు అందరితో కలిసి బాల్యంలోకి వెళ్లిపోతున్నారు కుర్రకారు. అలా తీసుకున్న వీడియోలు, ఫొటోల్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్‌లాంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టేస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఊపు మీదున్న ఈ ధోరణి భారత్‌లోనూ జోరందుకుంటోంది. ఇంకెందుకాలస్యం?
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్‌కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్‌పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్