కొంటె కొటేషన్‌

చేతులు వదిలేసిన సుందరి.. కాళ్లు జారకుండా చూసుకోమరి....

Published : 26 Jun 2021 00:30 IST

ఈ ఫొటోకి మీ వ్యాఖ్యలు

* చేతులు వదిలేసిన సుందరి.. కాళ్లు జారకుండా చూసుకోమరి

- సుజాత తాడ, ఈమెయిల్‌

* అతివా.. ఆపు నీ ఫీట్లు! తేడా వస్తే తప్పవు పాట్లు..

- పగుడాల పండు, ఈమెయిల్‌

* కుర్రోడు యమ స్పీడు... ఈ అమ్మాయే తగిన జోడు!

- చుండూరి సత్య, పాతగాజువాక

* కట్టిపడేసే మీ విన్యాసం.. పట్టు తప్పితే విధ్వంసం!

- రమేశ్‌ బల్ల, ఈమెయిల్‌


కింది ఫొటోకి సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. ప్రచురిస్తాం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని