కొంటె కొటేషన్‌

రెక్కల యువరాణీ...వదలవా నువ్‌ చరవాణి!  

Updated : 31 Jul 2021 05:56 IST

రెక్కల యువరాణీ...
వదలవా నువ్‌ చరవాణి!  

- కరణపు శ్రీనివాస్‌, విశాఖపట్నం


ఊహ రెక్కలు తొడగమంటోంది...
నిజం దిక్కులెరిగి నడవమంటోంది

- కొక్కెరగడ్డ శ్రీదేవి, మొగలికుదురు


రెక్కల సుందరీ...
సెల్‌ వదిలి చూసుకో దారి!

- నౌహీన్‌ సిరాజ్‌, కాకినాడ


ఓ నారీ...
నువ్వే కదా అతిలోక సుందరీ!

- రాజేశ్‌, ఈమెయిల్‌


కింది ఫొటోకి సరదాగా వ్యాఖ్యలు రాసి పంపండి.  


కొంటె కొటేషన్‌ youthpage@eenadu.in



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని