కొంటె కొటేషన్‌

ఆ సంద్రం నీదే నాయకా...మత్స్యం దొరికిందా వినాయకా!- మల్కాపురం భూమయ్య, కల్హేర్‌

Updated : 07 Aug 2021 06:00 IST

ఆ సంద్రం నీదే నాయకా...
మత్స్యం దొరికిందా వినాయకా!

- మల్కాపురం భూమయ్య, కల్హేర్‌

గేలం వేసెన్‌... చేపను లాగెన్‌!
- బి.వేణుమాధవ్‌, హైదరాబాద్‌

బాగుంది గణపతి ఫేసు...
పారిపోతున్నావా బాసూ!  

- వర్ధన్‌, దూసి

వారెవ్వా ఏమి ఫేసు...
మత్స్యముగ్ధమైంది బాసు!

- జి.సునీల్‌, మంచిర్యాల

సంద్రంలో సార్క్‌ ముఖపతీ...
చవితి నాటికి సాక్షి గణపతి!

- తంగి సన్యాసిరావు, శ్రీకాకుళం

ఓం నమో.. గణేశాయ...
అది కెమెరా మాయ!

- రాజేశ్‌, ఈమెయిల్‌

హాయ్‌ హాయ్‌ నాయకా... అయ్యావా వినాయకా!

- అల్లాడ కొండలరావు, దూసి

కింది ఫొటోకి సరదాగా వ్యాఖ్యలు రాసి పంపండి.


సీన్‌ రివర్స్‌...
సిట్యుయేషన్‌ అదుర్స్‌!

- చుండూరి సత్య, పాతగాజువాక


కొంటె కొటేషన్‌
youthpage@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని