కొంటె కొటేషన్‌

వాట్‌ ఏ ప్లేస్‌... పర్‌ఫెక్ట్‌ బేస్‌! - చుండూరి సత్య, పాత గాజువాక

Updated : 18 Sep 2021 04:53 IST

వాట్‌ ఏ ప్లేస్‌...
పర్‌ఫెక్ట్‌ బేస్‌!

- చుండూరి సత్య, పాత గాజువాక


తలపై పావురం...
తలపించే శాంతి కిరీటం!

- ఎ.కొండలరావు, దూసి


పేపర్‌తో బడాయి...
టోపీపై పావురాయి

- తంగి సన్యాసిరావు, శ్రీకాకుళం


ఏంటా న్యూస్‌...
ఓసారి చూపించు బాస్‌!

- ప్రతాప్‌కుమార్‌ ఉప్పలపాటి


చేతిలో వర్తమానం...
తలపై వార్తావాహనం!

- సాయినగేష్‌, పుర్లి


ఎగిరే పావురమా...
చదువుట నీ తరమా!

- రామారావు మువ్వల, ఈమెయిల్‌


ఒహో ఒహో పావురమా...
వార్తలంటే అంత కుతూహలమా?

- వెల్ముల రాంరెడ్డి, జగిత్యాల్‌


విరమించు పత్రిక...
ప్రసాదించు స్వేచ్ఛ ఇక!

- కురిటి ప్రభాకర్‌, పుర్లి


పై ఫొటోకి సరదా వ్యాఖ్యలు పంపండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు