పడేయకండి... బొమ్మలు చేద్దాం!

హాయ్‌ ఫ్రెండ్స్‌... పుల్ల ఐసులు అంటే మనందరికీ ఇష్టమే కదూ. అందుకే అప్పుడప్పుడు అమ్మానాన్నల్ని అడిగి కొనేసుకుంటాం. ఈసారి వాటిని తినడమే కాదు. వాటి పుల్లల్ని ఉపయోగించి బొమ్మలూ చేద్దాం. ఇదిగో ఇక్కడున్నట్టు పుల్లలు, జిగురు, కొన్ని రంగులు ఉపయోగించి చేప, పక్షి, రాకెట్‌, బస్సు, పిల్లి...

Updated : 13 Sep 2022 16:54 IST

చూడండి..   చెయ్యండి

హాయ్‌ ఫ్రెండ్స్‌... పుల్ల ఐసులు అంటే మనందరికీ ఇష్టమే కదూ. అందుకే అప్పుడప్పుడు అమ్మానాన్నల్ని అడిగి కొనేసుకుంటాం. ఈసారి వాటిని తినడమే కాదు. వాటి పుల్లల్ని ఉపయోగించి బొమ్మలూ చేద్దాం. ఇదిగో ఇక్కడున్నట్టు పుల్లలు, జిగురు, కొన్ని రంగులు ఉపయోగించి చేప, పక్షి, రాకెట్‌, బస్సు, పిల్లి... ఇంకా మనకు నచ్చినట్టు బోలెడన్ని బొమ్మల్ని తయారు చేసుకోవచ్చు. ప్రయత్నిస్తారా మరి.

- జి. శ్రీహిత,
మౌంట్‌కార్మెల్‌ గ్లోబల్‌ స్కూల్‌, బడంగ్‌పేట్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని