స్కూల్‌సవాల్‌

ఈ భవనం ప్రపంచంలోనే అతి పొడవైంది. దీని పేరేంటి?

Published : 02 Jan 2020 00:42 IST

జాతీయ గీతం రాసింది ఎవరు?

1. ఈ భవనం ప్రపంచంలోనే అతి పొడవైంది. దీని పేరేంటి?


2. ఇది ఏ దేశపు జెండా? ఇందులో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి?


3. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి మన  జాతీయ గీతాన్ని రాశారు. ఈయన పేరు చెప్పండి?


- ఎస్‌.అర్షియ, ఆరోతరగతి, శ్రీచైతన్య స్కూల్‌, ఉడుమాల్పురం, నంద్యాల

 


నీడేది?

మొదటి బొమ్మ నీడను పట్టుకోండి


రాయగలరా?
ఇక్కడున్న ఖాళీల్లో సరైన జంతువుల, పక్షుల పేర్లు రాస్తే, జాతీయాలు వస్తాయి.


జవాబులు: రాయగలరా?: 1.కుక్క 2.నక్క 3.మేకపోతు 4.సింహ 5.చిలుక 6.కాకి 7. పిచ్చుక  స్కూల్‌సవాల్‌: 1.బుర్జ్‌ ఖలీఫా 2.అమెరికా, యాభై నక్షత్రాలు
3. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌
నీడేది: 3


 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని