స్కూల్‌సవాల్‌

ప్రపంచంలోనే అతిచిన్నదైన ఈ పక్షి పేరేంటి?....

Published : 04 Feb 2020 00:17 IST

ఈ పక్షుల పేర్లేంటి?

1. ప్రపంచంలోనే అతిచిన్నదైన ఈ పక్షి పేరేంటి?

2. కింగ్‌ఫిషర్‌ పక్షిని తెలుగులో ఏమంటారు? 

3. ఆస్ట్రిచ్‌ తర్వాత పెద్దదైన ఈ పక్షి ఏంటి?


చెప్పుకోండి చూద్దాం

పైనొక పలక, కిందొక పలక, పలకల నడుమ మెలికల గిలక


దారేది?


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను పట్టుకోండి


జవాబులు

చెప్పుకోండి చూద్దాం: నాలుక

స్కూల్‌సవాల్‌: 1.హమ్మింగ్‌ బర్డ్‌ 2.లకుముకి పిట్ట 3.కాసోవరీ

కవలలేవి: 2,4


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని