మెదడుకు మేత

కింద ఇచ్చిన వరుస క్రమాల ఆధారంగా ప్రశ్నార్థకం స్థానంలో ఏ సంఖ్య వస్తుందో కనుక్కోండి?

Published : 19 Sep 2020 00:41 IST

కింద ఇచ్చిన వరుస క్రమాల ఆధారంగా ప్రశ్నార్థకం స్థానంలో ఏ సంఖ్య వస్తుందో కనుక్కోండి?


చెప్పుకోండి చూద్దాం!

రాము పుట్టినరోజు కావడంతో కేక్‌ కోశాడు. వచ్చిన బంధువులు, స్నేహితులకు పంచాడు. ఆలస్యంగా వచ్చిన ముగ్గురు మిత్రులకు ఇచ్చేందుకు ఒకటే ముక్క (త్రిభుజాకారంలో) మిగిలింది. అయినా, రాము ఆ ముగ్గురికి  సమానంగా కేక్‌ను అందించాడు. ఎలా?


మీకు తెలుసా?

ప్రతి రోజూ 15 నిమిషాలు వ్యాయామం చేస్తే.. జీవితకాలం మూడేళ్లు పెరుగుతుందంట.


దాదాపు 27 రకాల పండ్లలో ఉండే పోషకాలు ఒక్క కివీలో ఉంటాయంట. అందుకే దీన్ని ‘వండర్‌ ఫ్రూట్‌’ అంటారు.


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
climate, day, energy habitat, recycle, compost, earth, environment, conservation, green, pollution.


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను పట్టుకోండి



జవాబులు :

మెదడుకు మేత: 1) 47 (1+3=4, 3+4=7, 4+7=11, 7+11=18, 11+18=29, 18+29=47) 2) 05 (70/14=05, 91/13=07, 120/24=05)

చెప్పుకోండి చూద్దాం: 1.కేక్‌ ముక్క త్రిభుజాకారంలో ఉంది కాబట్టి నిలువుగా కాకుండా అడ్డంగా కోసి ఇస్తే సరి.

కవలలేవి?: 3, 4


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని