సాధించగలరా?

ఇచ్చిన అంకెల వరుస క్రమం ఆధారంగా ప్రశ్నార్థకం స్థానంలో ఎంత వస్తుందో కనుక్కోండి.

Published : 04 Feb 2021 00:46 IST

ఇచ్చిన అంకెల వరుస క్రమం ఆధారంగా ప్రశ్నార్థకం స్థానంలో ఎంత వస్తుందో కనుక్కోండి.


రాయగలరా?

ఇక్కడ కొన్ని జీవుల చిత్రాలున్నాయి. వాటికి కేటాయించిన గడుల్లో వాటిపేరు రాయగలరా?


క్విజ్‌.. క్విజ్‌..


1. ‘ఏస్‌’ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది?
2. బేస్‌బాల్‌ ఆడే మైదానాన్ని ఏమని పిలుస్తారు?
3. చిన్నస్వామి క్రికెట్‌ స్టేడియం ఏ నగరంలో ఉంది?
4. మన దేశంలో ‘సుగంధ ద్రవ్యాల రాష్ట్రం’ అని దేన్ని పిలుస్తారు?
5. భారతదేశం మొట్టమొదట ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం పేరు ఏంటి?


కవలలేవి?
ఒకేలా ఉన్న జతను పట్టుకోండి.


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3శ్రీ3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.




నేను గీసిన బొమ్మ


- రిషిక్‌ వర్షన్‌, ఎనిమిదో తరగతి, హన్మకొండ



- ఎమ్‌.జయంత్‌, ఉయ్యూరు



- జి.పుష్ప శ్రీ సింధు, తొమ్మిదో తరగతి, సామర్లకోట




- కె.గంగోత్రి, పదో తరగతి, కామారెడ్డి


జవాబులు
రాయగలరా: 1
.1.dog 2.cow 3.rooster 4.goose 5.horse 6.rabbit 7.duck 8.bull 9.cat
పదాలతో పదనిస : 1.1.heat 2.won 3.pea 4.wings
క్విజ్‌.. క్విజ్‌..: 1.టెన్నిస్‌ 2.డైమండ్‌ 3.బెంగళూరు 4.కేరళ 5.ఆర్యభట్ట అక్షరాల చెట్టు: చందమామ కథలు
సాధించగలరా : 1. 2 (మొదటి వరుసను రివర్స్‌ చేస్తే రెండోది, మూడోదాన్ని రివర్స్‌ చేస్తే తర్వాతది వస్తుంది) 2. 12 (ప్రతి అడ్డు వరుసలోని రెండు అంకెలను కలిపితే మూడోది వస్తుంది) కవలలేవి: 2, 4


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని