మీకు తెలుసా!

నీటి కంటే మనిషి రక్తం ఆరు రెట్లు చిక్కగా ఉంటుంది ప్రపంచంలో పెట్రోల్‌ తర్వాత కాఫీని ఎక్కువగా కొంటారు ప్రపంచవ్యాప్తంగా బియ్యంలో మొత్తం 15 వేల రకాలు ఉన్నాయట

Published : 06 Feb 2021 00:59 IST


నీటి కంటే మనిషి రక్తం ఆరు రెట్లు చిక్కగా ఉంటుంది
ప్రపంచంలో పెట్రోల్‌ తర్వాత కాఫీని ఎక్కువగా కొంటారు
ప్రపంచవ్యాప్తంగా బియ్యంలో మొత్తం 15 వేల రకాలు ఉన్నాయట


అక్షరాలతో ఆట
ఇక్కడ కొన్ని ఆంగ్ల పదాలు ఉన్నాయి. అవే అక్షరాలను ఉపయోగించి మరో అర్థవంతమైన పదం రాయండి చూద్దాం..

1) thorn
2) shout
3) east
4) net


సుడోకు


ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3శ్రీ3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.



లెక్క తేల్చండి
ఇక్కడి ఆధారాల సాయంతో ప్రశ్నార్థకం స్థానంలో ఎంత వస్తుందో కనుక్కోండి.


ఏది భిన్నం?
వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


క్విజ్‌.. క్విజ్‌


1) ఇంటర్నెట్‌ వినియోగంలో భారత్‌ ఏ స్థానంలో ఉంది?
2) ఒక తులం అంటే ఎన్ని గ్రాములు?
3) మన శరీరంలో అత్యంత దృఢమైన ఎముక ఏ భాగంలో ఉంటుంది?
4) ఈ చిత్రంలో కనిపిస్తున్న లోగో ఏ కార్ల తయారీ సంస్థకు చెందినది?
5) వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన చిన్నారులకు ‘రిపబ్లిక్‌ డే’ సందర్భంగా ఇచ్చే పురస్కారం పేరేంటి?


ఆ ఒక్కటి ఏది?
ఇక్కడ కొన్ని ఆంగ్ల అక్షరాలు ఉన్నాయి. వాటిలో ఒక్కటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంది. అది ఏదో కనిపెట్టండి.

 



- గజ్జల రిషిక్‌ వర్షన్‌, హన్మకొండ



- బి.భార్గవి, ఏడో తరగతి, విజయవాడ



- అరుగుల శ్రీనిధి, నాలుగో తరగతి, ఆదిలాబాద్‌


- పి.శ్రీలాస్య, ఏడో తరగతి, తిమ్మాపూర్‌, కరీంనగర్‌ జిల్లా  



- పి.రహీమున్నీసా, ఆరో తరగతి, కేసరపల్లి  


జవాబులు
ఆ ఒక్కటి ఏది : విలీ (మిగతావన్నీ వరుస క్రమంలో ఉన్నాయి)
లెక్క తేల్చండి : 2×7×6 = 84  
క్విజ్‌.. క్విజ్‌ : 1.మూడో 2.పది  గ్రాములు 3.తొడ భాగంలో 4.ఆడి  5.బాలశక్తి
ఏది భిన్నం : 3
అక్షరాలతో ఆట :
1.north 2.south 3.seat 4.ten

నేను గీసిన బొమ్మ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని