క్విజ్‌.. క్విజ్‌

1) ‘ఇండియా హౌస్‌’ ఎక్కడ ఉంది?2) ‘మై కంట్రీ - మై లైఫ్‌’ పుస్తక రచయిత ఎవరు?

Updated : 10 Feb 2021 02:12 IST

1) ‘ఇండియా హౌస్‌’ ఎక్కడ ఉంది?
2) ‘మై కంట్రీ - మై లైఫ్‌’ పుస్తక రచయిత ఎవరు?
3) దిల్లీలోని ఎర్రకోటను నిర్మించింది ఎవరు?
4) ఆధార్‌ సంఖ్యలో ఎన్ని అంకెలు ఉంటాయి?
5) నల్లమల అడవులు అత్యధికంగా ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి?


రాయగలరా?

ఇక్కడ కొన్ని జీవుల చిత్రాలున్నాయి. కేటాయించిన గడుల్లో వాటి పేర్లు రాయగలరా?


దారేది?

గోల్డీ బడి నుంచి ఇంటికి వెళ్లాలనుకుంటోంది. కానీ పాపం! దారి మరిచిపోయింది. మీరేమైనా సాయం చేస్తారా?


అక్షరాలతో ఆట

ఇక్కడ కొన్ని ఆంగ్ల పదాలు ఉన్నాయి. అవే అక్షరాలను ఉపయోగించి మరో అర్థవంతమైన పదం రాయండి చూద్దాం..
1 but
2 are
3 felt
4 state


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3 X 3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


నేను గీసిన బొమ్మ





జవాబులు

క్విజ్‌.. క్విజ్‌ :  1.లండన్‌    2.ఎల్‌.కె.అడ్వాణీ    3.షాజహాన్‌  4.12    5.ఆంధ్రప్రదేశ్‌
రాయగలరా: నిలువు:  1.monkey   2.tiger   4.snake   7.panda   9.frog

             అడ్డం:  3.lion   5.elephant   6.bear   8.giraffe   10.zebra

అక్షరాలతో ఆట : 1.tub   2.ear   3.left   4.taste

కవలలేవి: 2, 4

సుడోకు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని