అక్షరాలతో ఆట

ఇక్కడ కొన్ని ఆంగ్ల పదాలు ఉన్నాయి. అవే అక్షరాలను ఉపయోగించి మరో అర్థవంతమైన పదం రాయండి చూద్దాం..

Updated : 17 Feb 2021 01:42 IST

ఇక్కడ కొన్ని ఆంగ్ల పదాలు ఉన్నాయి. అవే అక్షరాలను ఉపయోగించి మరో అర్థవంతమైన పదం రాయండి చూద్దాం..


పేరేంటో?
ఈ బొమ్మల్లో ఓ సినిమా పేరు దాగి ఉంది. అదేంటో కనిపెట్టండి చూద్దాం..


క్విజ్‌..   క్విజ్‌..

1. గంటకు ఎన్ని నిమిషాలు?
2. ఎన్ని మిల్లీలీటర్లు కలిస్తే ఒక లీటరు?
3. విస్తీర్ణ పరంగా అతిపెద్ద దేశం ఏది?
4. ఉత్తరాఖండ్‌ రాజధాని పేరేంటి?
5. విశ్వవిజేత అని ఎవరికి పేరు?


మకతిక తికమక

ఇక్కడ కొన్ని అక్షరాలు తికమకగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతమైన పదాలుగా మారతాయి. ఓ సారి ప్రయత్నించండి.

1. dcoleoric
2. eeviinotls
3. rihoyts
4. ccietkr
5. ioepren


మీకు తెలుసా!


* ప్రపంచంలో రెక్కలు లేని ఒకే ఒక పక్షి కివీ.

* బ్లైండ్‌ కేవ్‌’ అనే రకం చేపకు పుట్టినప్పుడు కళ్లు ఉంటాయి. కానీ, అవి పెరిగేకొద్ది చూపును కోల్పోతాయి.


* ఇండోనేషియాలో కనిపించే ‘జెయింట్‌ ఫ్లయింగ్‌ ఫాక్స్‌’ అనే గబ్బిలం జాతికి చెందిన జీవి రెక్కలు దాదాపు ఆరు అడుగుల పొడవు ఉంటాయట.


దారేది?

బ్రౌనీ, పప్పీ స్నేహితులు. బ్రౌనీ.. పప్పీ దగ్గరకు వెళ్లాలి అనుకుంటోంది. ఏ దారిలో వెళ్లాలో మీరేమైనా చెప్పగలరా?


కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


కనుక్కోండి చూద్దాం!

ఈ బొమ్మలో కొన్ని ఆంగ్ల అక్షరాలు గజిబిజిగా అతుక్కొని ఉన్నాయి. అన్ని వైపుల నుంచి జాగ్రత్తగా పరిశీలించి వాటిని ఓ క్రమపద్ధతిలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి.


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3 X 3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


నేను గీసిన బొమ్మ




నేస్తాలూ.. మీకూ చక్కగా బొమ్మలు గీయడం వచ్చా? భలే.. భలే..! ఇంకేం, మీ ఫొటోతో పాటు వేసిన బొమ్మలను, వివరాలను మాకు మెయిల్‌ ద్వారా పంపండి.. సరేనా! email: hb.eenadu@gmail.com


జవాబులు

అక్షరాలతో ఆట : 1.name    2.shot     3.steal    4.sole

పేరేంటో : The karate kid (car+at+tea+kid)

క్విజ్‌.. క్విజ్‌..: 1.60 నిమిషాలు   2.వెయ్యి మిల్లీలీటర్లు    3.రష్యా    4.డెహ్రాడూన్‌    5.అలెగ్జాండర్‌

మకతిక తికమక: 1.crocodile,    2.television    3.history    4.cricket    5.pioneer

దారేది: E   కవలలేవి: 1, 3

కనుక్కోండి చూద్దాం

Energy


సుడోకు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని