నవ్వుల్‌.. నవ్వుల్‌..!

నాన్న: చింటూ.. ఏమైంది ఒంట్లో బాలేదా? చింటు: బాగానే ఉంది నాన్నా! ఏ ఎందుకు అలా అడుగుతున్నారు.

Published : 02 Mar 2021 01:07 IST

నాన్న: చింటూ.. ఏమైంది ఒంట్లో బాలేదా?
చింటు: బాగానే ఉంది నాన్నా! ఏ ఎందుకు అలా అడుగుతున్నారు.
నాన్న:  ఏం లేదు.. నువ్వు అస్సలు అల్లరి చేయక బుద్ధిగా కూర్చుంటేనూ!!
చింటు:  అల్లరి చేస్తే చేశామంటారు.. చేయకుంటే ఎందుకు చేయడం లేదంటారు. ఈ అమ్మానాన్న అస్సలు అర్థంకారు నాకు!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని