హాయ్‌ బుజ్జీ పజిల్స్‌

ఇక్కడ ఓ రైలుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓ సారి ప్రయత్నించండి.

Updated : 26 Mar 2021 13:41 IST

అక్షరాల రైలు

ఇక్కడ ఓ రైలుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓ సారి ప్రయత్నించండి.


సరదా వాక్యాలు!

పక్కన కోట్స్‌లో ఉన్న పదాలకు సమానార్థకాలు రాస్తే వాక్యాలు అర్థవంతం అవుతాయి. మరి ప్రయత్నిస్తారా?
1. క్రమ‘దండన’ణ అందరికీ అవసరమే.
2. కాస్త చేదున్నా సరే ‘వేడి’రకాయ కూర తింటే మంచిది.
3. పండగ రోజు గుమ్మానికి తో‘యుద్ధం’ కడతారు.
4. రైతులంతా ‘సగం’కతో పొలం దున్నుతారు.


పొడుపు కథలు

1. తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది. ఏమిటది?
2. నిప్పు నన్ను కాల్చలేదు, నీరు నన్ను తడపలేదు, సూర్యుడితో వస్తాను, సూర్యుడితో పోతాను. ఇంతకీ నేనెవరో చెబుతారా?
3. కడుపులోన పిల్లలు, కంఠములోన నిప్పులు, అరుపేమో ఉరుము, ఎరుపంటే భయం?
4. అరచేతిలో లెక్కించలేనన్ని ఇళ్లు, వాటికి వెళ్లే దారే కానీ వచ్చే దారి లేదు?


భలే పదాలు

కిందున్న ఆధారాలతో ఆంగ్ల పదాలను గడుల్లో రాయండి. అడ్డంగానైనా, నిలువుగానైనా అవే పదాలు వస్తాయి.


దారి పట్టుకోండి!

కుందేలు.. క్యారెట్‌ దగ్గరకు వెళ్లడానికి దారి చూపించి సాయం చేస్తారా?


 


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. పట్టుకోండి.


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


రాయగలరా?

ఇక్కడున్న పండ్ల బొమ్మల ఆధారంగా వాటి ఆంగ్ల పేర్లను గడుల్లో రాయగలరా?


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


నేను గీసిన బొమ్మ

జవాబులు

రాయగలరా: 1.Grape 2. Strawberry 3. Watermelon 4. Pomegranate 5. Lemon 6. Apple 7. Pear 8. Pineapple 9. Orange 10. Banana
సరదా వాక్యాలు: 1.శిక్ష 2.కాక 3.రణం 4.అర
పొడుపు కథలు: 1.వేరుశెనగకాయ 2.నీడ 3.రైలు 4.జల్లెడ
భలే పదాలు :
1. Tap 2. Age 3. Pen
అక్షరాల రైలు: beautiful
అది ఏది?: 1

సుడోకు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని