అవీ ఇవీ..

తాజ్‌మహల్‌ ఏ రాష్ట్రంలో ఉంది?...

Updated : 29 Mar 2021 06:25 IST

క్విజ్‌.. క్విజ్‌..

1. తాజ్‌మహల్‌ ఏ రాష్ట్రంలో ఉంది?
2. తేనెటీగలు పూల నుంచి ఏం సేకరించి తేనెను తయారు చేస్తాయి?
3. ఇటీవల ఓ పెద్ద ఓడ అడ్డంగా ఏ కాలువలో ఇరుక్కుపోయింది?
4. ‘లెగ్‌ బై’ అనే పదం ఏ క్రీడకు సంబంధించింది?  
5. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ప్రసిద్ధులైన కవి కూటమిని ఏమని పిలుస్తారు?


మెదడుకు మేత

ఇచ్చిన ఆంగ్ల అక్షరాల వరుస క్రమం ఆధారంగా ప్రశ్నార్థకం స్థానంలో ఎంత వస్తుందో కనుక్కోండి.


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే వ్యక్తుల పేర్లు వస్తాయి. ఓ సారి ప్రయత్నించండి.


పొడుపు కథలు

1. కోటలేని రాజుకు కిరీటం మాత్రం ఉంది. ఏంటది?
2. కొప్పుంది కానీ జుట్టు లేదు. కళ్లున్నాయి కానీ చూపు లేదు. ఇంతకీ నేనెవర్ని?


ఆ ఒక్కటి ఏది?

ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. వాటిలో ఒక్కటి మాత్రం మిగతా వాటికి భిన్నంగా ఉంది. అదేదో కనిపెట్టండి చూద్దాం..  
హెల్మెట్‌, బ్యాట్‌, రాకెట్‌, బాల్‌, వికెట్లు, బౌండరీ


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను పట్టుకోండి


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు

వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

జవాబు


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం

january, february, march, april, may, june, july, august, september, october, november, december


బొమ్మ గీద్దాం


నేను గీసిన బొమ్మ

జవాబులు

క్విజ్‌.. క్విజ్‌.. : 1.ఉత్తరప్రదేశ్‌ 2.మకరందం 3.సూయజ్‌ 4.క్రికెట్‌ 5.అష్టదిగ్గజాలు
మెదడుకు మేత :  DW  (అక్షరాల వరుస క్రమం ఆధారంగా) గజిబిజి బిజిగజి: 1.దయాసాగర్‌ 2.రవితేజ 3.రాజశేఖర్‌ 4.దేవీప్రియ 5.సుచరిత 6.సునయన
పొడుపు కథలు: 1.కోడిపుంజు 2.టెంకాయ
ఆ ఒక్కటి ఏది : రాకెట్‌ (మిగిలినవన్నీ క్రికెట్‌కు సంబంధించినవి) కవలలేవి: 2, 4


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని