సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

Published : 13 Apr 2021 00:46 IST

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


కవలలేవి?
ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


పొడుపు కథలు
1. అక్కాచెల్లెళ్ల అనుబంధం.. ఇరుగూ పొరుగూ సంబంధం. దగ్గర, దగ్గర ఉన్నారు. దరికి చేరలేకున్నారు?
2. చిత్రమైన చీరకట్టి షికారుకెళ్లిందో చిన్నది. పూసిన వారింటికే కానీ, కాసిన వారింటికి పోనే పోదు. ఏమిటది?
3. నాకు నోరు లేదు కానీ మాట్లాడతా. చెవులు లేవు కానీ ఎంత చిన్నగా మాట్లాడినా విని అందరికీ చెప్పేస్తా. ఇంతకీ ఎవర్ని?
4. అరచేతిలో అద్దం.. ఆరు నెలల యుద్ధం.. ఏమిటది?


ఎటు చదివినా ఒకటే!
No lemon, no melon


అలా ఎలా?

నేను చెప్తున్నది మీరు ఊహించుకోండి. మీరో గదిలో ఉన్నారు. చుట్టూ గోడలున్నాయి. ఆ గోడలకు కిటికీలు, తలుపులు ఏమీ లేవు. ఉన్నట్టుండి గదిపై నుంచి ఎవరో పోస్తున్నట్లు నీరు పడుతోంది. గది నిండా నీళ్లు వచ్చేస్తున్నాయి. మీరు మునిగిపోయేలా ఉన్నారు. ఇప్పుడు మీరెలా బయటపడతారు?


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
Grass, Easter, Hunt, Chicks, Baskets, Bunny, Family, Spring, Flowers, Chocolate, Peeps




నేను గీసిన బొమ్మ


- చినబాబు, ఎనిమిదో తరగతి, గన్నవరం



- ఎమ్‌. విజయలక్ష్మి, ఎనిమిదో తరగతి, మంగళగిరి



- ఎస్‌.వన్షిక, అయిదో తరగతి, విజయవాడ



- ఎన్‌. శ్రీ అనన్య, మియాపూర్‌, హైదరాబాద్‌


జవాబులు
పొడుపు కథలు: 1.కళ్లు 2.సీతాకోకచిలుక 3.మైకు 4.గోరింటాకు వాక్యాల్లో సామెతలు: 1.పప్పు 2.అరటిపండు 3.పాలు 4.రొట్టె, నేతి 5.కోడిగుడ్డు అలా ఎలా: ఊహించుకోవడం మానేసి కవలలేవి: 3, 4


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని