నవ్వుల్‌.. నవ్వుల్‌!

పింకి: ఏంటి పింకీ.. అన్ని సబ్జెక్టుల హోం వర్క్‌లు టేబుల్‌ మీద చేస్తావు.

Published : 18 Apr 2021 01:22 IST

పింకి: ఏంటి పింకీ.. అన్ని సబ్జెక్టుల హోం వర్క్‌లు టేబుల్‌ మీద చేస్తావు. లెక్కల హోం వర్క్‌ మాత్రం కింద కూర్చుని చేస్తావెందుకు?
టింకు: లెక్కలు చేసేటప్పుడు టేబుల్స్‌ వాడొద్దు అని మా టీచర్‌ చెప్పిందిలే.. అందుకే...!
పింకి: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని