క్విజ్‌.. క్విజ్‌..

‘చిరపుంజి’ ఏ ఖండంలో ఉంది?...

Updated : 21 Dec 2022 17:03 IST

1. ‘చిరపుంజి’ ఏ ఖండంలో ఉంది?
2. ‘ఐస్‌ యాపిల్స్‌’ అని వేటిని పిలుస్తారు?
3. ‘నల్ల బంగారం’ అని దేనికి పేరు?
4. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలున్నాయి?
5. గాలి వేగాన్ని కొలిచే పరికరం పేరేంటి?
6. భూమికున్న ఏకైక ఉపగ్రహం ఏది?


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓ సారి ప్రయత్నించండి.
1. టింవంరకరక
2. త్రసాసహయా
3. సాసంతధగీన
4. నరందీతీ
5. డంచీటికఖం
6. థాలాంయ్‌డ్‌


కవలలేవి?

ఒకేలా ఉన్న జతను పట్టుకోండి


పదమేది?

ఈ పక్కన అక్షరాలు తికమకగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి..

కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


తమాషా ప్రశ్నలు

1. ఆకలి తీర్చే బలి?
2. హారం కాని హారం ఏది?
3. మొలకెత్తే నగలు?
4. లిపి కాని లిపి ఏంటి?
5. గాల్లో ఎగిరే రాయి?


సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

జవాబు


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

water, watermelon, body, mind, social, lifestyle, strength, 
yoga, exercise, nutrition, healthy, spiritual


నేను గీసిన బొమ్మ

జవాబులు

క్విజ్‌.. క్విజ్‌.. : 1.ఆసియా  2.తాటిముంజలు 3.బొగ్గు 4.13 5.అనిమో మీటర్‌ 6.చంద్రుడు
గజిబిజి బిజిగజి: 1.వంకరటింకర 2.సాహసయాత్ర 3.సంగీతసాధన 4.నదీతీరం 5.చీకటిఖండం 6.థాయ్‌లాండ్‌
కవలలేవి: 1, 3
పదమేది: STRICT

తమాషా ప్రశ్నలు: 1.అంబలి 2.ఆహారం 3.శనగలు 4.చిలిపి 5.పావురాయి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని