సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3శ్రీ3 చదరాల్లోనూ...

Published : 06 May 2021 00:27 IST

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3శ్రీ3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


వాక్యాల్లో ఊర్ల పేర్లు

ఇక్కడున్న వాక్యాల్లో కొన్ని ఊర్ల పేర్లు దాగి ఉన్నాయి. జాగ్రత్తగా చదివితే కనిపిస్తాయి. ఓ సారి ప్రయత్నించి చూడండి.
1. ఆగు భద్రా..! చలం ఇంకా రాలేదు.
2. నిన్న నువ్వు కూడా ఆదిలా .. బాద్‌షా సినిమా చూశావా?
3. ఎన్నికల ప్రచారం కోసం విజయ.. వాడవాడల్లో తిరిగారు.
4. ఆమె పెంపకం చిన్నూను అలా మొండివాడిగా మార్చింది.
5. శ్రీహరి, కోట శ్రీనివాసరావు.. ఇద్దరూ మంచి నటులు.


చెప్పుకోండి చూద్దాం!

ఇక్కడ కొన్ని ఖాళీలున్నాయి. వాటిలో ఏమి ఉండాలో చెప్పుకోండి చూద్దాం.


అక్షరాల సందేశం

ఈ ఆధారాలతో ఆంగ్లంలో వృత్తాలు నింపి. రంగు వృత్తాల్లోని అక్షరాలు కలిపితే ఓ సందేశం వస్తుంది. అదేంటో కనిపెట్టండి.





నేను గీసిన బొమ్మ

- పి.టి.ఐశ్వర్య, ఆరో తరగతి, హైదరాబాద్‌



- వి. అక్షర, ఆరో తరగతి




జవాబులు

వాక్యాల్లో ఊర్లపేర్లు: 1.భద్రాచలం 2.ఆదిలాబాద్‌ 3. విజయవాడ 5.కంచి 6. శ్రీహరి కోట
చెప్పుకోండి చూద్దాం: 1. పిల్లి 2. కౌగిలి 3. బెల్లం 4. అరికాలి
5. అడవైనా
6. వెన్నెల

అక్షరాల సందేశం:
1Dragonfly 2.telescope 3.watermelon 4.rooster 5.property (సందేశం: don't worry)
6 తేడాలు ఏంటి: కాకి తోక, నోరు, రాయి, రాళ్ల సంఖ్య, ఇల్లు, సూర్యుడు

సుడోకు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని