సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

Published : 09 May 2021 00:33 IST

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


దారేది?
స్వీటీ, స్నూపీతో ఆడుకోవాలనుకుంటోంది. కానీ దారి తెలియక టెడ్డీబేర్‌ పట్టుకుని అక్కడే ఆగిపోయింది. ఆ దారేదో మీరు కనుక్కుని స్వీటీని స్నూపీ దగ్గరకు తీసుకెళ్తారా?



క్విజ్‌.. క్విజ్‌..
1. ఆక్టోపస్‌కు ఎన్ని మెదళ్లు ఉంటాయి?
2. కొన్ని రకాల సముద్ర పాములు ఏ అవయవంతో శ్వాస తీసుకుంటాయి?
3. గొంగళిపురుగుకు ఎన్ని జతల కళ్లుంటాయి?
4. మనుషులు కాకుండా స్పైసీ ఆహారాన్ని ఇష్టపడే క్షీరదం పేరు?
5. పీచు మిఠాయిని ఎవరు కనిపెట్టారు?
6. పిల్లులు ఏ రుచిని గుర్తించలేవు?
7. ప్రపంచం మొత్తం మీద ఎన్ని రకాల గబ్బిలాలు ఉన్నాయి?




పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

PANDA, KANGAROO, ZEBRA, PEACOCK , DOLPHIN, ELEPHANTS, HIPPOPOTAMUS , GOAT, MONKEY, PENGUIN



నేను గీసిన బొమ్మ





జవాబులు
గజిబిజి బిజిగజి: 1.కారాగారం 2.ధారావాహిక 3.పారాయణం 4.భాండాగారం 5.బారసాల 6. గోదావరి నది క్విజ్‌.. క్విజ్‌: 1.తొమ్మిది 2. చర్మం 3.ఆరు జతలు 4. ట్రీష్రూ 5. దంత వైద్యుడు విలియం మోరిసన్‌ 6.తీపిని 7.దాదాపు వెయ్యి చెప్పుకోండి చూద్దాం: 1.కత్తి 2.పెదవి 3.నాప 4.వాసాలు 5.పిండి 6.మంది చెప్పగలరా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని