నవ్వుల్‌..  నవ్వుల్‌

టీచర్‌ : చిన్నూ.. ‘నువ్వు యాపిల్‌ పండు తింటున్నావ్‌’ ఈ వాక్యాన్ని ఇంగ్లిష్‌లో చెప్పు?

Updated : 14 Jun 2021 01:22 IST

టీచర్‌ : చిన్నూ.. ‘నువ్వు యాపిల్‌ పండు తింటున్నావ్‌’ ఈ వాక్యాన్ని ఇంగ్లిష్‌లో చెప్పు?
చిన్నూ: ముందు యాపిల్‌ పండు ఇవ్వండి టీచర్‌.. తింటూ చెబుతాను
టీచర్‌: ఆఁఁ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని