నవ్వుల్‌.. నవ్వుల్‌...!

తరుణ్‌.. నీకో నంబర్‌ చెబుతాను కాస్త కాల్‌ చెయ్‌రా..!

Updated : 23 Jun 2021 00:43 IST

నిజమేగా.. నిజమేగా..!
చరణ్‌: తరుణ్‌.. నీకో నంబర్‌ చెబుతాను కాస్త కాల్‌ చెయ్‌రా..!
తరుణ్‌: కుదరదు.. అస్సలు కుదరదు.
చరణ్‌: ఏంటి తరుణ్‌ నువ్వూ.. నీకు ఎంత హెల్ఫ్‌ చేశాను. కేవలం ఒక్క కాల్‌ చేయమంటే కుదరదంటున్నావ్‌. నువ్వసలు నా ఫ్రెండ్‌వేనా?
తరుణ్‌: ఒక్క నంబరు చెబితే ఎలా కాల్‌ చేయాలి. కనీసం పది నంబర్లుంటే కానీ కాల్‌పోదుగా..
చరణ్‌: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని