నవ్వుల్‌.. నవ్వుల్‌...!

క్యూటీ: నాన్నా.. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ మనసే వెన్న. నువ్వే నా ప్రాణం. నువ్వే నా సర్వస్వం.

Updated : 24 Jun 2021 01:14 IST

క్యూటీ: నాన్నా.. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ మనసే వెన్న. నువ్వే నా ప్రాణం. నువ్వే నా సర్వస్వం.
నాన్న: మొన్న మీ అమ్మతో కూడా సరిగ్గా ఇలాగే చెప్పావ్‌ మరి!
క్యూటీ: అమ్మ కోసం ఒకటి, నాన్న కోసం మరో కవిత రాయడానికి నేనేమైనా కవినా.. నాకు వచ్చిందే ఒకటి. అమ్మ అని ఉన్న దగ్గర నాన్న అని మార్చి చెప్పా.. అంతే సింపుల్‌!
నాన్న: ఆఁ!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని