సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3 X 3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

Updated : 27 Jun 2021 05:33 IST

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3 X 3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


గజిబిజి బిజిగజి

ఇక్కడున్న పదాల్లోని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓ సారి ప్రయత్నించండి


నింపగలరా!

ఈ కింద కొన్ని ఆధారాలున్నాయి. పక్కనే ఖాళీలున్నాయి. వాటిని సరైన అక్షరాలతో నింపండి.


క్విజ్‌.. క్విజ్‌..

1. గుడ్లగూబ తన తలను ఎన్ని డిగ్రీల వరకు తిప్పగలదు?
2. సాలెపురుగుకు ఎన్ని కాళ్లుంటాయి?
3. టైటానిక్‌ ఓడ ఎన్ని అడుగుల పొడవు ఉండేది?
4. కుందేళ్ల గుంపును ఏమని పిలుస్తారు?
5. పాండాలు రోజులో ఎన్ని గంటల వరకు నిద్రపోతాయి?


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

THEORY, COLOURS, OPPOSITE, HARMONIOUS, WARM,
COOL, PRIMARY, SECONDARY, COMPLEMENTARY, SHADE



కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

నేను గీసిన బొమ్మ




జవాబులు

గజిబిజి బిజిగజి:  1. ఔషధాలు   2. వనదేవతలు   3. లక్షణాలు   4. కార్యక్రమాలు  5. గురుశిష్యులు

నింపగలరా:  1.మా   2.ఆ   3.మో   4.నా   5.నా   6.సం   7.వి

క్విజ్‌.. క్విజ్‌.. : 1.సుమారు 270 డిగ్రీల వరకు   2.ఎనిమిది   3.882 అడుగులు   5.కాలనీ   4.దాదాపు 10 గంటలు

కవలలేవి: 2, 4


సుడోకు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని