నవ్వుల్‌.. నవ్వుల్‌..!

తాతయ్యా.. తెలుసా! శృతి లెక్కల్లో ఒకే ఒక్క మార్కు తెచ్చుకుంది.

Updated : 28 Jun 2021 06:29 IST

చిట్టి: తాతయ్యా.. తెలుసా! శృతి లెక్కల్లో ఒకే ఒక్క మార్కు తెచ్చుకుంది. దాన్ని ఐదుగా దిద్దిందని టీచర్‌ కనిపెట్టేశారు.

తాతయ్య: అవునా! నువ్వు మాత్రం అలా చేయవని అనుకుంటున్నాను.

చిట్టి: అవును. నేనైతే ఒకటిని ఏడు చేసేదాన్ని

తాతయ్య: ఆఁ!!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని