తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి.

Updated : 03 Jul 2021 00:49 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.



ఏమిటి చెప్మా?

చిటపట చినుకులు.. చిటారి చినుకులు..

ఎంత కురిసినా వరదలు రావు. ఏంటో చెప్పుకోండి చూద్దాం.



అంకెల తమాషా!

ఇక్కడున్న వాక్యాల్లో అంకెలు, సంఖ్యలున్నాయి. వాటితో కలిపి చదివితే వాక్యం అర్థవంతంగా మారుతుంది. ఇలాంటివి మీరూ రాయగలరేమో ప్రయత్నించండి.

1. అనుకున్నది 1.. అయినది 1

2. సంధ్య 6 బయట ఆడుకుంటోంది.

3. పింకి ఎందుకో అప్పటి నుంచీ 7స్తోంది.

4. అందరికంటే ముందు అప్పడం నాకే 1000 అమ్మా..!

5. పూర్ణిమ కూతురు 100000ణంగా ఉంది.

- పువ్వాడ హనుమాన్‌ ప్రసాద్‌






జవాబులు:

ఒకే ఒక అక్షరం: 1.న 2.రా 3.చి 4.మా 5.మ

తేడాలు కనుక్కోండి: 1.గట్టు 2.చెట్టు మొదలు 3.చెట్టు కాండం 4.రాయి 5.చేప 6.పొద

ఏమిటి చెప్మా?: కన్నీళ్లు

అవయవాలతో అర్థాలు : 1.భుజం 2.తోలు  3.కాలు  4.వేలు  5.గోరు

సుడోకు


 

 

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని