దారేది?

చిన్నీకి ఐస్‌క్రీం అంటే చాలా ఇష్టం. తనకు దారి చూపి కాస్త సాయం చేయరూ!

Updated : 24 Jul 2021 01:36 IST

చిన్నీకి ఐస్‌క్రీం అంటే చాలా ఇష్టం. తనకు దారి చూపి కాస్త సాయం చేయరూ!


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

pig,  piglet,  dog,  puppy,  sheep,  goat,  duck, 
duckling,  rooster,  foal,  kitten,  horse


వీళ్లనేమంటారోచ్‌!  

నేస్తాలూ! ఇక్కడ కొన్ని ప్రశ్నలున్నాయి. పక్కనే జవాబులూ ఉన్నాయి. ఎవరిని ఏమంటారో కనిపెట్టి చెప్పగలరేమో ప్రయత్నించండి.


ఒకే ఒక అక్షరం..

నేస్తాలూ! ఇక్కడున్న ఖాళీల్లో ఒకే ఒక అక్షరం రాసి వాక్యాలను అర్థవంతంగా మార్చండి.



అక్షరాల రైలు

ఇక్కడ ఓ రైలు ఉంది. దాని పెట్టెలకు కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓ సారి ప్రయత్నించండి.


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


నేను గీసిన బొమ్మ





జవాబులు

వీళ్లనేమంటారోచ్‌!: 1.బి 2.ఇ 3.ఎ 4.సి 5.డి

ఒకే ఒక అక్షరం : 1.డి 2.నా 3.వ 4.ఆ 5. న

అక్షరాల రైలు :  SUNFLOWER

ఏది భిన్నం ? : 3


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని