సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

Updated : 03 Aug 2021 01:17 IST

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


పదాల ఆట

ఇక్కడున్న ఆధారాల సాయంతో గడులను నింపండి. అన్నీ ‘గ’తో ముగిసే పదాలే.


ఇంతకీ నేనెవరు?

ఇక్కడ కొన్ని చిత్రాలు, పక్కన కొన్ని ఆధారాలు, సూచనలున్నాయి. వాటి సాయంతో ఖాళీ గడుల్లో ఏ అక్షరాలు రావాలో చెప్పుకోండి చూద్దాం.

అ.oteboo ఆ.lat ఇ.taple ఈ.raseఉ.harpene ఊ.lassroo


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

BIRDS, BLOOM, BUNNY, BUTTERFLY, FLOWERS,
GARDEN, RAINBOW, SPRING, SUNSHINE, WARM


నేను గీసిన బొమ్మ



జవాబులు

ఇంతకీ నేనెవరు?: 1.ఇ (stapler) 2.ఉ (sharpener) 3.ఈ (eraser) 4.ఆ (slate) 5.ఊ (classroom) 6.అ (notebook)

 అదిఏది?: 1

పదాల ఆట: 1.నగ 2.సెగ 3.పగ 4.జలగ 5.బుడగ 6.పడగ 7.పండగ 8.దండగ

సుడోకు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని