పదమేది?

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.

Updated : 11 Aug 2021 00:32 IST

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన మార్గంలో తీసుకెళ్లి.. కిందున్న గడుల్లో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


చూసేద్దాం.. చెప్పేద్దాం!

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.



ఇంతకీ నేనెవరు!


sh.. గప్‌చుప్‌

ఇక్కడ కొన్ని పదాలున్నాయి. వాటి ఆధారంగా పక్కనే గడులున్నాయి. ఖాళీలను ఆంగ్ల అక్షరాలతో నింపండి.


పదాల వల‘యం’

నేస్తాలూ! ఇక్కడ ఇచ్చిన ఆధారాలను బట్టి పక్కనున్న గళ్లలో జవాబులు రాయగలరేమో ప్రయత్నించండి.


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


నేను గీసిన బొమ్మ


జవాబులు

తేడాలు కనుక్కోండి: 1.సీతాకోక చిలుక కాలు 2.తేనెటీగ రెక్క 3.ఈగ 4.దోమ కాలు 6.ఆకు

పదమేది: BOXING

పదాల వల‘యం’: 1.విజయం 2.ఉదయం  3.కాషాయం  4.గేయం 5.గాయం 6.మాయం 7.అయోమయం 8.కాలేయం

ఇంతకీ నేనెవరు: SHOWER

sh.. గప్‌చుప్‌: 1.shop 2.cash 3.sheep 4.shirt 5. shadow

సుడోకు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని