కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Updated : 13 Aug 2021 05:57 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


అక్షరాల ఆట!

ఇక్కడున్న ఆధారాల సాయంతో గడులను నింపండి. అర్థవంతమైన పదాలు వస్తాయి.


వాక్యాల్లో వ్యక్తులు

ఈ వాక్యాల్లో వ్యక్తుల పేర్లు దాగున్నాయి. జాగ్రత్తగా చదివి కనిపెట్టండి చూద్దాం.


ఒకే ఒక అక్షరం!


ఇంతకీ దొంగ ఎవరు?

కొన్ని రోజుల క్రితం రాజు వాళ్లింట్లో ఉదయం 11 గంటలకు దొంగలు పడ్డారు. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులొచ్చి విచారణ ప్రారంభించారు. వాళ్లకెందుకో ఇది బాగా తెలిసిన వాళ్ల పనే అయిఉంటుందని అనుమానం వచ్చింది. అందుకే పక్కింట్లో ఉన్న చరణ్, ఎదురింట్లో ఉన్న మధు, పొరుగింట్లో ఉన్న విజయ్‌ను విచారించారు. చరణ్‌ తాను ఊళ్లో లేనని చెప్పాడు. మధేమో తాను ఆరోజు తన స్నేహితుడి ఇంటికి వెళ్లి ఒలింపిక్స్‌లో చెస్‌ గేమ్‌ టీవీలో లైవ్‌ చూశానని చెప్పాడు. విజయ్‌ మాత్రం చాలా కంగారు పడ్డాడు. కారణం చెబుదామంటే అతని నోటి వెంట మాట కూడా రాలేదు. చాలా సేపటి తర్వాత తాను ఆ సమయంలో నిద్రపోయినట్లు చెప్పాడు. పోలీసులు తేలిగ్గానే దొంగెవరో తేల్చేశారు. మరి మీకు తెలిసిందా.. వీరిలో దొంగెవరో?  


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
FRIENDS, GRAY, PIGGIE, FUN, BALL, BOX, MEN, PINK, FLY, HAPPY



నేను గీసిన బొమ్మ!


జవాబులు

ఒకే ఒక అక్షరం!: 1.న్నే 2.న్ని 3.న 4.మా 5.పా
అక్షరాల ఆట: 1.కిరీటం 2.ఆరాటం 3.పోరాటం 4.కెరటం 5.గాలిపటం
వాక్యాల్లో వ్యక్తులు: 1.మానస 2.రాము 3.తేజు 4.శాంతి 5.రూప
ఇంతకీ దొంగ ఎవరు?:  మధు (ఒలింపిక్స్‌లో చెస్‌ ఉండదు)
కవలలేవి?: 2,3

సుడోకు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని