నవ్వుల్‌.. నవ్వుల్‌..!

టీచర్‌: పిల్లలూ.. కరోనా వల్ల చదువుల్లో వచ్చిన మార్పేంటో చెప్పగలరా?

Updated : 13 Aug 2021 00:24 IST

కరోనా తెచ్చిన మార్పేంటి!

టీచర్‌: పిల్లలూ.. కరోనా వల్ల చదువుల్లో వచ్చిన మార్పేంటో చెప్పగలరా?
బంటి: ఇప్పుడు ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతున్నాయి కానీ.. రేపొద్దున తిరిగి స్కూళ్లు ప్రారంభం అయితే.. స్కూల్‌ షూస్‌, బెల్ట్‌, టై, బ్యాడ్జ్‌లానే స్కూల్‌ మాస్క్‌ కూడా వచ్చేస్తుంది టీచర్‌.
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని