సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

Updated : 19 Aug 2021 05:22 IST

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు వరుసల్లోనూ, 3X3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.





అక్షరాల ఆట!
కింది గళ్లలో కొన్ని అక్షరాలున్నాయి. వాటితో అడ్డంగా, నిలువుగా ఎన్ని పదాలు తయారు చేయగలరు.  ఓసారి ప్రయత్నించి చూడండి.


కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి.


పట్టికలో పదాలు
కింది పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.


నేను గీసిన బొమ్మ





జవాబులు

తేడాలు కనుక్కోండి: 1.కోతి తోక 2.సింహం కాలు 3.చెట్టు కొమ్మ 4.చెట్టు ఆకులు 5.రాయి 6.కోతి పక్కన ఉన్న ఆకు ఒకే

ఒక అక్షరం: 1.దీ 2.త 3.జా 4.డ 5.తి

‘ష్‌’ గప్‌చుప్‌: 1. shout 2.shape 3.share 4. push 5.shell 

అక్షరాల ఆట!: చిలుక, కపోతం, చిరుత, ఉడుత, మిడత, ఉరుము, పరువు, పడతి, పంతం, పాము, పావురం, రంపం, పావు, మిరప, పలుకు, చినుకు, పౌర్ణమి, అర, పాకు, అజీర్తి, జీవితం, రావి, కీర్తి, రాగి, జీవి, కాగితం, వసంతం, సంకీర్తి, పండు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని