నవ్వుల్‌.. నవ్వుల్‌..!

ఉద్యమించాల్సిందే! చింటు: చిన్నీ.. నాకు నీ మద్దతు కావాలి? చిన్ని: మద్దతా?! ఏంటి చింటూ నువ్వనేది.

Updated : 31 Aug 2021 05:05 IST

ఉద్యమించాల్సిందే!
చింటు: చిన్నీ.. నాకు నీ మద్దతు కావాలి?
చిన్ని: మద్దతా?! ఏంటి చింటూ నువ్వనేది.
చింటు: నేనో ఉద్యమం చేద్దామనుకుంటున్నా...
చిన్ని: అవునా! ఏంటది
చింటు: కరోనా కేసులు సున్నా అయ్యేంత వరకు స్కూళ్లు తెరవొద్దని..
చిన్ని:  ఆఁ!!
డేటా సరిపోలేదు మరి!

టీచర్‌: ఏంటి బంటీ.. నిన్న ఆన్‌లైన్‌ క్లాసుకు అటెండ్‌ కాలేదు.
బంటి: నిన్న ఓ వీడియోగేమ్‌ డౌన్‌లోడ్‌ చేశా టీచర్‌. అంతే డేటా మొత్తం అయిపోయింది. అందుకే క్లాసుకు కనెక్ట్‌ కాలేకపోయా.

టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని