నవ్వుల్.. నవ్వుల్..!
టీచర్: బంటీ.. నీకు ఇష్టమైన రచయిత ఎవరు?
అదీ సంగతి
టీచర్: బంటీ.. నీకు ఇష్టమైన రచయిత ఎవరు?
బంటి: జార్జి వాషింగ్టన్ టీచర్.
టీచర్: ఆయన ఏ పుస్తకమూ రాయలేదు కదా!
బంటి: అందుకే ఆయనంటే నాకిష్టం టీచర్.
టీచర్: ఆఁ!!
అంతేగా .. అంతేగా
చిన్ను: చింటూ.. నాకు ఒక పదిరూపాయలు ఇవ్వరా! రేపు మా అమ్మని అడిగి నీకు ఇస్తాను.
చింటు: నా దగ్గర లేవురా! రేపు రా తప్పకుండా ఇస్తాను.
చిన్ను: రేపు ఎలా ఇస్తావు?
చింటు: రేపు నువ్వే ఇస్తా అన్నావుగా అవే..
చిన్ను: ఆఁ!!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!