నవ్వుల్‌.. నవ్వుల్‌..

టీచర్‌: చింటూ.. కరోనా మూడో దశ వస్తుందంటావా? రాదంటావా? నీ అభిప్రాయం ఏంటో చెప్పు?

Updated : 30 Sep 2021 01:43 IST

మూడోదశకు మూడితే..

టీచర్‌: చింటూ.. కరోనా మూడో దశ వస్తుందంటావా? రాదంటావా? నీ అభిప్రాయం ఏంటో చెప్పు?

చింటు: బళ్లు తెరిచారుగా.. మా అల్లరికి, మా అరుపులకు, అది హడలిపోయి, అదిరిపోయి, బెదిరిపోయి.. రాకుండా పారిపోయే అవకాశాన్నీ కొట్టిపారేయలేం టీచర్‌!

టీచర్‌: ఆఁ!!

- మా.శ్రీ.రాజు, పాల్వంచ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని