కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Updated : 06 Dec 2021 17:34 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


చూసేద్దాం.. చెప్పేద్దాం

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

వందేమాతరం, వందనం, సన్మానం, రంగుల లోకం, కలల ప్రపంచం, విన్నపం, అభిమానం, మానస, దేవత, రంగుల రాట్నం, రంగస్థలం, లోలకం, లోగిలి, గిల్లికజ్జాలు, సూర్యోదయం, లయ, దయ, దయాగుణం, అనుమానం, కూర్పు, అష్టఐశ్వర్యాలు


దారేది?

పింకీ తన టెడ్డీబేర్‌ను ఎక్కడో పెట్టి మరిచిపోయింది. మీరు దారి చూపి కాస్త సాయం చేయరూ!


మా పేర్లు చెప్పుకోండి..

వాక్యాల్లో పేర్లు దాగున్నాయ్‌! కనిపెట్టండి చూద్దాం!


జత చేద్దాం

ఇక్కడున్న పదాలను జతచేయండి.


క్విజ్‌.. క్విజ్‌..


అక్షరాల  చెట్టు


నేను గీసిన బొమ్మ


జవాబులు

జత చేద్దాం..: 1.డి 2.ఇ 3.ఎ 4.సి 5.బి  

మా పేర్లు చెప్పుకోండి..: 1.మాలతి 2.ఇందు 3.సంధ్య 4.సరిత 5.రామా

క్విజ్‌.. క్విజ్‌..: 1.అయిదు 2.స్విట్జర్లాండ్‌ 3.యూరప్‌ 4.సింగపూర్‌ 5.నార్వే

కవలలేవి?: 2, 4

అక్షరాల చెట్టు: INTELLECTUAL


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని