నవ్వుల్‌.. నవ్వుల్‌..

చింటు: హలో.. హలో.. నాన్నా.. నేను పరుగుపందెంలో గోల్డ్‌మెడల్‌ కొట్టేశా..

Published : 19 Oct 2021 00:27 IST

గొప్పోడే సుమీ!

చింటు: హలో.. హలో.. నాన్నా.. నేను పరుగుపందెంలో గోల్డ్‌మెడల్‌ కొట్టేశా..

నాన్న: వెరీగుడ్‌.. ఇప్పుడు ఎక్కడ ఉన్నావ్‌?

చింటు: కొట్టేశా అని చెప్పా కదా.. పోలీసు స్టేషన్‌లో ఉన్నా.. వచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్లు నాన్నా.. ప్లీజ్‌!

నాన్న: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని