కవలలేవి?

ఇక్కడ ఓ రైలు ఉంది. దాని పెట్టెలకు కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే ఓ శాస్త్రవేత్త పేరు వస్తుంది. అది ఎవరో చెప్పుకోండి చూద్దాం.

Updated : 28 Oct 2021 05:20 IST


ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


అక్షరాల రైలు

ఇక్కడ ఓ రైలు ఉంది. దాని పెట్టెలకు కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే ఓ శాస్త్రవేత్త పేరు వస్తుంది. అది ఎవరో చెప్పుకోండి చూద్దాం.



మకతిక.. తికమక
ఇక్కడ కొన్ని పదాలు తికమకగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి.


దారేది?
చిన్నూ స్కూలుకు ఆటోలో వెళ్లాలనుకుంటున్నాడు. కానీ అది ఎక్కడుందో తెలియడం లేదు. మీరు దారి చూపి కాస్త సాయం చేయరూ!



పట్టికలో పదాలు
ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
విజ్ఞానయాత్ర, విహారయాత్ర, జైత్రయాత్ర, జైజవాన్‌, జైకిసాన్‌, జైలుగది, నైలునది, నరకం, కంపనం, మైకం, వనభోజనాలు, అల్లరి, పవనం, టక్కరి దొంగ, రాజకుమారుడు, నారు, వరినారు, వదనము, పదము


నేను గీసిన బొమ్మ


జవాబులు

మకతిక.. తికమక: 1.అభినందనలు 2.ప్రశంసలు 3.పురస్కారాలు 4.సందర్శనాలయం 5.ప్రదర్శనశాల
జంట పదమే!: 1.పనీ 2.తోకా 3.మాటికీ 4.పొరుగూ 5.పాళా
కవలలేవి?: 3, 4
అక్షరాల రైలు: EINSTEIN


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని