నవ్వుల్‌... నవ్వుల్‌...!

ఓహో.. అదా కారణం! టీచర్‌: తెలివి తక్కువ వాళ్లంతా నిజాయతీగా లేచి నిల్చోండి.

Updated : 21 Nov 2021 04:03 IST

ఓహో.. అదా కారణం!
టీచర్‌: తెలివి తక్కువ వాళ్లంతా నిజాయతీగా లేచి నిల్చోండి.
(చాలా సేపటి తర్వాత టింకూ లేచి నిల్చున్నాడు)

టీచర్‌: నువ్వు తెలివి తక్కువవాడివని ఎందుకు అనుకుంటున్నావు?
టింకు: నేను అలా అనుకోవడం లేదు టీచర్‌.
టీచర్‌: అవునా! మరి ఎందుకు లేచి నిల్చున్నావ్‌?
టింకు: మీరొక్కరే నిల్చోవడం బాగోదని!
టీచర్‌: ఆఁ!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని