ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Updated : 28 Nov 2021 00:40 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

తెలివితేటలు, విజయకేతనం, ప్రతిభాశాలి, తెనాలి రామలింగడు, శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్యము, మాట సాయం, సాయంకాలం, బంగారము, అష్టదిగ్గజాలు, ముక్కు తిమ్మన, అల్లసాని పెద్దన, ఊరగాయ




ఒప్పులు ఏవో..తప్పులు ఏవో..
నేస్తాలూ! ఇక్కడ కొన్ని పదాలున్నాయి. అందులో కొన్నింటిలో అక్షర దోషాలున్నాయి. మరి కొన్ని సరిగానే ఉన్నాయి. ఒప్పులు ఏవో, తప్పులు ఏవో చెప్పుకోండి చూద్దాం.



చిత్రం చూసి చెప్పేయ్‌!
ఇక్కడున్న ఆధారాలను బట్టి జవాబులు చెప్పగలరేమో ప్రయత్నించండి.


నేను గీసిన బొమ్మ


జవాబులు
చిత్రం చూసి చెప్పేయ్‌! : 1.Moon 2. wheelchair 3.Red 4.SunFlower 5.Watching
ఒప్పులు ఏవో.. తప్పులు ఏవో: ఒప్పులు: 2, 4, 8   తప్పులు: 1 (సన్మానం), 3 (సాధికారత), 5 (జలాశయం), 6 (సంక్షోభ సమయం), 7 (వ్యతిరేకత)  
చెప్పుకోండి చూద్దాం!: 1.అప్పుడు 2.నీకైనా 3.ఆచితూచి 4. శ్రద్ధ 5.వన
జంతర్‌ మంతర్‌: 1. examhall 2. time table 3.progress 4.holidays 5.friendship  ఏది భిన్నం?: 2


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని