నవ్వుల్.. నవ్వుల్...!
వర్షం నీటిని ఒక రాగిపాత్రలో పట్టి నాలుగు రోజులు నిల్వ చేసి తలస్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా..!
నిజమేగా!
టింకు: వర్షం నీటిని ఒక రాగిపాత్రలో పట్టి నాలుగు రోజులు నిల్వ చేసి తలస్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా..!
బంటీ: ఇంకేమవుతుంది? తలస్నానం పూర్తవుతుంది.
నా బాధ నాది!
నాన్న: ఏంటి చింటూ.. చేతిలో క్యాలెండర్ పట్టుకుని ఏవో లెక్కలు వేస్తున్నావ్?
చింటు: ఒక వేళ ఒమిక్రాన్ వల్ల థర్డ్‌వేవ్ వచ్చినా.. లాక్డౌన్పెట్టినా పెద్దగా ప్రయోజనం ఉండదు నాన్నా!
నాన్న: ఏ.. ఎందుకు?
చింటు: అప్పటికి.. ఎలాగూ మాకు వేసవి సెలవులు వచ్చేలా ఉన్నాయ్!
నాన్న: ఆఁ!!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్‌హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)