అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓ సారి ప్రయత్నించండి.

Updated : 03 Jan 2022 02:04 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓ సారి ప్రయత్నించండి.


క్విజ్‌.. క్విజ్‌...!

1.  ఏ జీవి నాలుక శరీరం కంటే కూడా పెద్దగా ఉంటుంది?
2. కుక్కను జాతీయ జంతువుగా కలిగి ఉన్న దేశం ఏది?
3 . ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని పేరేంటి?
4. అర్ధశతాబ్దం... అంటే ఎన్ని సంవత్సరాలు?
5. ప్రపంచంలోకెల్లా అతిచిన్న దేశం ఏది?
6. భారతదేశపు తొలి మహిళా ప్రధాని ఎవరు?


గజిబిజి బిజిగజి!

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిచేసి రాస్తే అర్థవంతంగా మారతాయి. ఓసారి ప్రయత్నించండి.
1.మంటమాచి
2.మంనమచిసు
3.మంమచిషిని
4.మంనీచిరు
5.మంమాచిర్గం
6.మంనెచినూ
7.మంతనంచి  
8.మంలోచిచఆన


ఒక చిన్నమాట

The best way to make children good is to make them happy.
పిల్లలను మంచివాళ్లుగా చేసే ఏకైక మార్గం.. వాళ్లను ఆనందంగా ఉంచడమే!


పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.
చేతి కర్ర, జీలకర్ర, కర్రపెత్తనం, ఎర్రకోట, కోడి, పకోడి, సింహాసనం, మౌనం, మైనం, వైనం, బహుమానం, బడి, సహనం, సాహసం, సంతోషం, ఆనందం, ఆటుపోట్లు, అగచాట్లు


ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


నేను గీసిన బొమ్మ


జవాబులు

అక్షరాల చెట్టు: TEMPERATURE

క్విజ్‌.. క్విజ్‌...: 1.ఊసరవెల్లి 2.ఇజ్రాయెల్‌ 3.లక్నో  4.50 5.వాటికన్‌ సిటీ 6.ఇందిరాగాంధీ

ఏది భిన్నం: 3

గజిబిజి బిజిగజి: 1.మంచి మాట 2.మంచి మనసు 3.మంచి మనిషి 4.మంచి నీరు 5.మంచి మార్గం 6.మంచి నూనె 7.మంచితనం 8.మంచి ఆలోచన


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని