పండగ పదాలు!

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనిపెట్టండి చూద్దాం.

Published : 15 Jan 2022 01:04 IST

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనిపెట్టండి చూద్దాం.

గాలిపటం, గొబ్బెమ్మలు, సంక్రాంతి, సంక్రాంతి శుభాకాంక్షలు, హరిదాసు, గంగిరెద్దు, రంగవల్లులు, భోగి,

భోగిమంటలు, మామిడి తోరణాలు, పతంగి, బసవన్న, ధాన్యం, భోగభాగ్యాలు, ఆటపాటలు


తేడాలుకనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి.కనుక్కోండి చూద్దాం.


తమాషా దాగుందోచ్‌

ఇక్కడున్న ఆంగ్ల పదాలకు అర్థాలు రాయండి. ముందున్న అక్షరంతో కలిపి చదివితే మరో పదం వస్తుంది. అదేంటో కనిపెట్టండి.


ఏది తప్పు!
నేస్తాలూ! ఇక్కడ కొన్ని పదాలున్నాయి. కానీ ప్రతి పదంలోనూ ఒక తప్పుంది. అవేంటో కనిపెట్టి సరైన పదాలు రాయండి.






నేను గీసిన బొమ్మ


జవాబులు

తేడాలు కనుక్కోండి: 1.పాప జుట్టు 2.పిచ్చుక 3.ఎద్దుకొమ్ము 4.తలపాగా 5.జేబు 6.సన్నాయి

పద వలయం : 1.వల 2.ఈల 3.అల 4.ఇల 5.తల 6.కల 7.గోల 8.శిల

గుర్తుపట్టండోచ్‌! : శ్రమదానం

తమాషా పదాలు: 1.గ్రహం, విగ్రహం 2.దేశం, సందేశం 3.చిత్రం, విచిత్రం 4.గీతం, సంగీతం 5.గతం, స్వాగతం

ఆది.. అంతం.. ఒకటే! : 1.example 2.window 3.river 4.health 5.minimum

సరైన పదమేది?: 1.పాఠశాల 2.ప్రశంసలు 3.విద్యార్థులు 4.నిరాశ్రయులు 5.పరివర్తన 6.వ్యతిరేకం 7.జలాశయం 8.ఐకమత్యం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని