దోసకో ఓటు!

దోసకాయలు పోషకాల గనులు! నీరు పుష్కలంగా ఉండే వీటిని కూరగానే కాదు, చిరుతిళ్లుగానూ తీసుకోవచ్చు.

Published : 17 Sep 2019 00:52 IST

దోసకాయలు పోషకాల గనులు! నీరు పుష్కలంగా ఉండే వీటిని కూరగానే కాదు, చిరుతిళ్లుగానూ తీసుకోవచ్చు. ఒక మాదిరి దోసకాయ ముక్క తిన్నా చాలు. మనకు రోజుకు అవసరమైన విటమిన్‌ కె మోతాదులో 14% నుంచి 19% వరకు అందుతుంది. దీనికి తోడు బి విటమిన్లు, విటమిన్‌ సి సైతం దక్కుతాయి. పైగా రాగి, ఫాస్ఫరస్‌, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలూ లభిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని